జియో ప్లాన్

84 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఉచిత అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్ స్క్రిప్షన్ తో రిలయన్స్ జియో అందిస్తున్న ఏకైక ప్లాన్ జియో రూ.1029 ప్లాన్. రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 2 జీబీ డేటా వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ యాప్స్‌కు యాక్సెస్ లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here