రెనాల్ట్ క్విడ్..

రెనాల్ట్ క్విడ్ ఎంవై24 మోడల్​పై రూ.63,000 వరకు, ఎంవై25 మోడల్​పై రూ.33,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎంవై24 క్విడ్ కారుపై రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 వరకు ఎక్స్​ఛేంజ్​ బోనస్, రూ.10,000 వరకు లాయల్టీ బోనస్​తో పాటు రూ.8,000 కార్పొరేట్ బోనస్ లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here