(3 / 6)
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. శ్రీపొట్టి శ్రీరా ములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు అవకాశముంది.