Unsplash
Hindustan Times
Telugu
మూత్రం తరుచూ ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటే కిడ్నీ పాడైందని అర్థం. కొన్నిసార్లు ఆహారాల వల్ల కూడా ఈ మార్పు ఉండవచ్చు.
Unsplash
మూత్రం గోధుమ రంగులో ఉంటే, మీరు డీహైడ్రేషన్లో ఉన్నారని లేదా కాలేయం లేదా మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్య ఉందని అర్థం.
Unsplash
మూత్రం ఎక్కువగా పసుపు రంగులో ఉంటే కామెర్లు అని కూడా అనుకోవచ్చు. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇది వస్తుంది.
Unsplash
మూత్రంలో ప్రొటీన్లు ఎక్కువగా బయటకు వెళ్లిపోతే మూత్రం నురగలా వస్తుంది.
Unsplash
మూత్ర విసర్జనకు వెళ్ళిన ప్రతిసారీ మీ మూత్రం నురుగుగా ఉంటే కిడ్నీ లేదా మూత్రాశయ సమస్య ఉందని అర్థం.
Unsplash
మూత్రంలో రంగు సాధారణంగా ఉండి తరచూ మూత్రవిసర్జనకు వెళ్తుంటే మధుమేహ పరీక్ష చేయించుకోవడం మంచిది.
Unsplash
మూత్ర విసర్జన చేసేటప్పుడు మూత్రం రంగుపై కూడా శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్య సమస్యల గురించి ఇది చెబుతుంది.
Unsplash