ప్రముఖ వ్యాపారవేత్త మాజేటి సత్యభాస్కర్ ఏకైక కుమార్తె హరిణ్యకి గత ఏడాది విజయవాడకి చెందిన పారిశ్రామికవేత్త సాకేత్‌తో వివాహం జరిగింది. కాగా కొత్త అల్లుడుకి గుర్తుండిపోయేలా కొత్త పండుగకి ఏర్పాట్లు చేశారు. నోరూరించే 465 వంటకాలతో పసందైన విందు భోజనం పెట్టారు. దీంతో అల్లుడు కూతరు కుషి కుషి అయ్యారు.