జైలర్ చిత్రం 2023 ఆగస్టు 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా సుమారు రూ.650 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రంలో ముత్తువేల్ పాండియన్ పాత్రలో స్వాగ్, స్టైల్, యాక్షన్తో రజినీ దుమ్మురేపారు. వినాయకన్, వసంత్ రవి, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, సునీల్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ నెల్సన్ టేకింగ్ ప్రేక్షకులను మెప్పించింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయింది. సీక్వెల్గా రానున్న జైలర్ 2కు క్రేజ్ మరో రేంజ్లో ఉంది.
Home Entertainment Jailer 2 Announcement Teaser: జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ వచ్చేసింది.. స్వాగ్తో అదరగొట్టిన రజినీ:...