తక్కువ రోజుల్లోనే ఆ బండి మన ఫ్యామిలీలో ఒక మెంబర్‌లా మారిందని, అలాంటి బండిని జ్యోత్స్న కాల్చేయడం బాధను కలిగిస్తుందని కార్తీక్ అంటాడు. ఈ బాధలేవో మనమే పడదామని, ఈ విషయం ఎవరికి చెప్పొద్దని కార్తీక్‌కకు సర్ధిచెబుతుంది దీప, కార్తీక్, దీప మాటల్ని చాటు నుంచి దాసు వింటాడు. ఈ రోజుతో జ్యోత్స్న పాపాల చిట్టా పూర్తయిందని, శివన్నారాయణ ఇంటి అసలు వారసురాలు ఎవరనే నిజం బయటపెట్టే టైమ్ వచ్చిందని అనుకుంటాడు.
Home Entertainment Karthika Deepam 2 Serial: టిఫిన్ బండి కాల్చేసింది జ్యోత్స్ననే – నిజం బయటపెట్టిన కార్తీక్...