Steve Jobs’ wife Laurene Powell: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా 2025లో ఆపిల్ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ అస్వస్థతకు గురయ్యారు. ఆమె అలర్జీతో బాధపడుతున్నారు. అయితే, కుంభమేళాలో మంగళవారం జరిగే కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారని, గంగానదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారని ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాసానంద్ గిరి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here