Nara Family Sankranti : ఏపీలోని పల్లె.. పట్టణాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా నారావారిపల్లెలో చంద్రబాబు కుటుంబం సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంది. సంక్రాంతి సందర్భంగా మంత్రి లోకేష్.. తన భార్య బ్రాహ్మణికి గిఫ్ట్ ఇచ్చారు. ఆ విశేషాలు ఓసారి చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here