Speak No Evil OTT Streaming: ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్ డ్రామా స్పీక్ నో ఈవిల్ వచ్చేసింది. జనవరి 13 నుంచి ఓటీటీలో స్పీక్ నో ఈవిల్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్స్‌కు ఫ్రీగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇదివరకు ఈ సినిమా రెంటల్ విధానంలో మాత్రమే రిలీజ్ అయింది. మరి ఈ మూవీని ఎక్కడ చూడాలంటే?
Home Entertainment OTT Horror: ఓటీటీలోకి వచ్చిన సరికొత్త హారర్ థ్రిల్లర్.. 2 భాషల్లో ఫ్రీ స్ట్రీమింగ్, 6.8...