రామ్ నగర్ బన్నీ చిత్రంలో చంద్రహాస్ సరసన విస్మయ శ్రీ హీరోయిన్‍గా నటించారు. ఈ మూవీలో రిచా జోషి, అంబికా వాణి, మరళీధర్ గౌడ్, రితూ మంత్ర, సుజాత, మధునందన్, సమీర్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు. బన్నీ పాత్రలో చంద్రహాస్ నటన ఓకే అనిపించారు.
Home Entertainment OTT Telugu: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి యూటిట్యూడ్ స్టార్ రొమాంటిక్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్...