Sankranthiki Vasthunam Twitter Review: ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ప్రమోషన్స్, బజ్ పరంగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీనే ఎక్కువగా హైప్ క్రియేట్ చేసింది. ఎఫ్ 2, ఎఫ్ 3 బ్లాక్బస్టర్ తర్వాత హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా సంక్రాంతికి వస్తున్నాం రూపొందింది. క్రైమ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న (నేడు) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
Home Entertainment Sankranthiki Vasthunam Twitter Review: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ రివ్యూ – వెంకీ ట్రేడ్ మార్క్...