ఉభయగోదావరి జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. భోగి రోజు ప్రారంభమైన ఈ పందెం.. జూదగాల మధ్య కోట్లలో చేతులు మారుతున్నాయి. ఏపీ తెలంగాణతోపాటు సమీప రాష్ట్రాల నుంచి కూడా పందెం రాయెల్లు వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here