బేబీ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి చైతన్య. తొలి సినిమానే వంద కోట్ల వసూళ్లను రాబట్టడంతో లక్కీ స్టార్‌గా మారిపోయింది ఈ అచ్చ తెలుగు అందం. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల నుంచి ఆఫర్లు వరిస్తున్నాయి.