Virat Kohli restaurant Hyderabad : హైదరాబాద్‌లోని విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది! క్వాంటిటీకి తగ్గట్టు ధరలు లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ స్టూడెంట్ చేసిన ఒక ట్వీట్ ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..