కనుమ పండుగ రోజుకు అచ్చ తెలుగులో శుభాకాంక్షలు చెప్పేయండిలా.. మీ కోసం ప్రత్యేకంగా 12 మెసేజ్‌లు-telugu wishes for the day of kanuma festival 12 special messages just for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
Kanuma Festival Wishes: సంక్రాంతి పండుగలో మూడో రోజైన కనుమ రోజు సందర్భంగా బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా.. కొత్తగా, విభిన్నంగా, అచ్చ తెలుగులో తెలియజేయాలని ప్రయత్నిస్తుంటే ఇది కోసమే.