ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Politics : టీడీపీ- జనసేన మధ్య విభేదాలు ఉన్నాయా? ఆ ప్రచారం ఎందుకు జరుగుతోంది?.. 10 ముఖ్యమైన అంశాలు
- AP Politics : జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కూటమి పార్టీల మధ్య చీలికకు కారణమైందనే రాజకీయ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్‌లోనే కాదు.. గతంలో జరిగిన ఘటనల్లోనూ పవన్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.