చిన్న పిల్లలకు టీ తాగించడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయి. వాటి గురించి తల్లిదండ్రులకు అవగాహన ఉండదు. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీ తాగించడాన్ని వైద్య నిపుణులు సిఫారసు చేయరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here