యూఎస్‌లోని లాస్ ఏంజిల్స్ నగరాన్ని కార్చిచ్చు అతలాకుతలం చేసింది. నగరం మెుత్తం బూడిద అయింది. కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ ఆర్పేందుకు పింక్ ఫైర్ రిటార్డెంట్ అయిన Phos Chekను ఎక్కువగా ఉపయోగించారు. ప్రాథమికంగా నీరు, ఎరువుల లవణాలు, తుప్పు నిరోధకాలతో కూడిన ఫాస్ చెక్ ఇంధనాలను చల్లబరచడం, మంటలను తగ్గిస్తుంది. ప్రభావవంతంగా ఉన్నప్పటికీ దాని ద్వారా వచ్చే పర్యావరణ సమస్యలు కూడా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here