కాంగ్రెస్ కొత్త జాతీయ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని కోట్ల రోడ్‌లోని 9A వద్ద ఉన్న తమ కొత్త ప్రధాన కార్యాలయానికి ఇందిరా గాంధీ భవన్‌గా నామకరణం చేశారు. ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభించిన ఆ ఆఫీసు ఓపెనింగ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here