Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు జ‌న‌వ‌రి 15 ఎపిసోడ్‌లో బాలు రూమ్‌లో ర‌వి, శృతి కోసం శోభ‌నం ఏర్పాటు చేయిస్తుంది ప్ర‌భావ‌తి. వారికి త‌న రూమ్ ఇచ్చేది లేద‌ని త‌ల్లితో గొడ‌వ‌ప‌డ‌తాడు బాలు. త‌న రూమ్‌కు లాక్ వేసుకొని బ‌య‌ట‌కు వెళ్లిపోతాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here