Manchu family Controversy :  తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత.. మంచు మనోజ్ దంపతులు లోపలికి వెళ్లారు. తాత, నానమ్మ సమాధికి నివాళులర్పించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here