Meta to lay off 2025 : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా తన ఉద్యోగుల్లో ఐదు శాతం మందికి లేఆఫ్స్ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఉద్యోగులందరికీ సీఈవో మార్గ్ జుకర్ బర్గ్ నుంచి నోట్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. అందులో లేఆఫ్స్‌కు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here