NNS 16th January Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జనవరి 16) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రామ్మూర్తి, ఆరు ఫోటో చూస్తూ బాధపడుతుంటాడు. ఎందుకమ్మా ఆ భగవంతుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు అయినా తప్పంతా నాదేనమ్మా.. ఆరోజు నేను మీ నాన్నమ్మ మాట వినకుంటే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు అంటూ ఏడుస్తుంటాడు. భగవంతుడా ఎందుకయ్యా నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు.. బతికి ఉండగానే చంపేశావు కదయ్యా అంటూ నిట్టూరుస్తాడు.
Home Entertainment NNS 16th January Episode: నాన్నా అని పిలిచిన ఆరు.. రామ్మూర్తి షాక్.. అమర్లో అనుమానం.....