2021లో కరోనా విలయం సృష్టించిన సమయంలోనూ ఆస్కార్ అవార్డుల వేడుక రెండు నెలల ఆలస్యమైందే కానీ రద్దు కాలేదు. ప్రస్తుతం అకాడమీ అవార్డుల అధికారులుగా ఉన్న స్టార్స్ టామ్ హాంక్స్, ఎమ్మా స్టోన్, మెరిల్ స్ట్రీప్, స్టీవెన్ స్పిల్బర్గ్.. లాస్ఏంజిల్స్ కార్చిచ్చు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ భీకర విపత్తు వచ్చిన తరుణంలో ఆస్కార్ అవార్డుల వేడుక నిర్వహించాలా వద్దా అనే విషయంపై వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Home Entertainment Oscars 2025: 96ఏళ్లలో తొలిసారి ఆస్కార్ అవార్డుల వేడుక క్యాన్సల్ కానుందా? కారణం ఏంటంటే..