తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Wed, 15 Jan 202512:37 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Thriller OTT: ఓటీటీలోకి కోలీవుడ్ హైపర్లింక్ థ్రిల్లర్ మూవీ – నాలుగు కథలు..మైండ్‌బ్లాక్ ట్విస్ట్‌లతో..
-
Thriller OTT: తమిళ థ్రిల్లర్ మూవీ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. జనవరి 17 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. నాలుగు కథలతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో భరత్, అభిరామి, పవిత్రా లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు.
Wed, 15 Jan 202512:00 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Review: ఓటీటీ రివ్యూ.. న్యూడ్ సీన్స్ ఉన్నాయి, అవార్డులు వచ్చాయి.. కానీ..! ఓటీటీ మలయాళ మూవీ ఎలా ఉందంటే?
- OTT Malayalam Movie All We Imagine As Light Review Telugu: ఓటీటీలోకి రీసెంట్గా వచ్చిన మలయాళ డ్రామా చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో అనేక అవార్డులు పొందింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఎలా ఉందో నేటి ఓటీ రివ్యూలో తెలుసుకుందాం.