Thriller OTT: తమిళ థ్రిల్లర్ మూవీ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ ఓటీటీలోకి వస్తోంది. హైపర్లింక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈమూవీలో భరత్, అభిరామి, పవిత్రా లక్ష్మి, అంజలి నాయర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమాకు ప్రసాద్ మురుగన్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ సెకండ్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. మోస్తారు వసూళ్లను మాత్రమే రాబట్టింది.
Home Entertainment Thriller OTT: ఓటీటీలోకి కోలీవుడ్ హైపర్లింక్ థ్రిల్లర్ మూవీ – నాలుగు కథలు..మైండ్‌బ్లాక్ ట్విస్ట్‌లతో..