నిర్మాత నాగవంశీ సారథ్యంలో రూపొందిన చిత్రం డాకు మహరాజ్. యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ వెంకీ అట్లూరితో స్పెషల్ చిట్ చేసింది మూవీ టీం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here