Vizag Steel Plant : ప్ర‌తిష్ఠాత్మ‌క వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు.. పండ‌గ పూట కూడా ప‌స్తులే ఉంటున్నారు. ఐదు నెల‌లుగా స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వటం లేదు. దీంతో ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. జీతాలు లేక‌పోతే పండ‌గ ఎలా చేసుకోవాలంటూ.. కార్మికులు ప్ర‌శ్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here