TDP Cadre Criticism: అత్యుత్సాహమే అసలు సమస్య.. క్యాడర్‌, సానుభూతిపరుల తీరుతో చంద్ర బాబుకు తలనొప్పులు(X)

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 16 Jan 202511:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TDP Cadre Criticism: అత్యుత్సాహమే అసలు సమస్య.. క్యాడర్‌, సానుభూతిపరుల తీరుతో చంద్ర బాబుకు తలనొప్పులు

  • TDP Cadre Criticism: టీడీపీ సానుభూతిపరులు, కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు చికాకులు తప్పడం లేదు. పార్టీ ప్రతిష్టకు చేటు చేస్తుందని గుర్తించకుండా  ప్రభుత్వ నిర్ణయాలపై సోషల్ మీడియాలో బహిరంగ విమర్శలు చేస్తుండటంతో  ఇరుకున పడాల్సి వస్తోంది. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here