తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 15 Jan 202501:11 AM IST
తెలంగాణ News Live: Hyderabad Double Murder : హైదరాబాద్ డబుల్ మర్డర్ కేసులో కీలక అప్డేట్.. వారిద్దరు అక్కడికి ఎందుకొచ్చారు?
- Hyderabad Double Murder : హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో డబుల్ మర్డర్ బాధితులను పోలీసులు గుర్తించారు. ఈ హత్య ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని తెలిసినవారే హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అసలు వారిద్దరు అక్కడి ఎందుకొచ్చారనే కోణంలో విచారణ చేస్తున్నారు.