సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో.. కోడి పందేలు, గుండాట, పేకాట, కోతాట వంటి జూద క్రీడల్లో దాదాపు రూ.5,000 కోట్ల పైగా చేతులు మారినట్లు అంచనా వేస్తోన్నారు. ఇందులో సింహా భాగం కోడి పందేలదే. మూడు రోజుల్లో కోడి పందేల ద్వారా దాదాపు రూ.4,500 కోట్లు చేతులు మారాయి. గుండాట, పేకాట, కోతాట వంటి జూద క్రీడలతో దాదాపు రూ.500 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు.
Home Andhra Pradesh కోడి పందేలు, గుండాట, పేకాట, కోతాట.. మూడు రోజుల్లో రూ.5 వేల కోట్ల పైమాటే!-huge betting...