Hindenburg Research : అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేస్తున్నట్టుగా దాని వ్యవస్థాపకుడు ప్రకటించారు. ఈ సంస్థ అదానీ గ్రూప్‌ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here