Harsha Richhariya Kumbh Mela Controversy: మహా కుంభమేళాలో నిరంజని అఖాడాకు చెందిన సాధువులతో ‘యాంకర్’ హర్ష రిచారియా రథంపై కూర్చోవడం తీవ్ర వివాదాస్పదమైంది. అలాగే, తాను సాద్విగా చెప్పుకున్న హర్ష రిచారియా తన బ్యూటీతో వైరల్‌గా మారింది. దీనిపై కాళీ సేన అధిపతి స్వామి ఆనంద్ స్వరూప్ అభ్యంతరం వ్యక్తం చేశారు.