Unsplash
Hindustan Times
Telugu
జామ ఆకు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Unsplash
పిల్లల నుండి పెద్దల వరకు విరేచనాలను నివారిస్తుంది. ఒక చెంచా జామ ఆకుల రసం తాగితే సరిపోతుంది.
Unsplash
అజీర్ణం సమస్యలు ఉన్నవారు జామ ఆకులను మరిగించి తాగితే ఫలితం ఉంటుంది.
Unsplash
జామ ఆకులు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. ఈ ఆకులు శరీరాన్ని అంటువ్యాధులతో పోరాడేలా చేస్తాయి.
Unsplash
బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారు లేదా బరువు తగ్గాలనుకునేవారు జామ ఆకు రసం తాగితే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
Unsplash
చర్మ ఆరోగ్యానికి మంచిది. మొటిమలను తగ్గిస్తుంది, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అకాల ముడతలను నివారించడానికి సహాయపడుతుంది.
Unsplash
మీరు 3-4 జామ ఆకులను తీసుకొని నీటిలో మరిగించి, ఖాళీ కడుపుతో ఈ రసం తీసుకోవాలి. ముందుగా వైద్యుడి సలహా తీసుకోండి.
Unsplash
యాంటీఇన్ఫ్లమేటరీ డైట్‌తో బరువు వేగంగా తగ్గొచ్చా?
Photo: Pexels