బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్పై దుండగులు దాడి చేశారు. తెల్లవారు జామును రెండు గంటల సమయంలో ఆయన ఇంట్లో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కత్తితో ఆయనపై కొందరు దాడికి దిగారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సైఫ్ ఒంటిపై ఆరు గాయాలైనట్లు వైద్యులు చెబుతున్నారు. దొంగతనానికి వచ్చిన సమయంలోనే సైఫ్ ఆలీఖాన్ అడ్డుకోవడంతో ఆయనపై దాడి చేసినట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here