మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టైటిల్ రోల్ పోషించిన బరోజ్ మూవీని గ్రాండ్గా రూ. 150 కోట్ల బడ్జెట్తో చిత్రీకరించారు. సినిమా కథ నచ్చడంతో మోహన్ లాల్ స్వయంగా డైరెక్షన్ చేయడం విశేషం. గతేడాది డిసెంబర్ 25న వరల్డ్ వైడ్గా మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైంది. అయితే అన్ని భాషల్లోనూ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో వచ్చే నెలలో ఓటీటీలోకి వస్తుందని భావించిన ఈ మూవీ.. చాలా ముందుగానే వచ్చేస్తోంది.
Home Entertainment Barroz OTT Release Date: రూ.150 కోట్ల బడ్జెట్.. 20 కోట్ల కలెక్షన్లు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న...