ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి కాలనీ పాములు కాల్వ సమీపంలో కోడి పందేలు నిర్వహించారు. కోడి పందేల బరులు సమయం దాటిపోయినా ఆట ఆడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్సై అక్కడి వెళ్లి.. నిర్వహణ ఆపాలని సూచన చేశారు. అయితే ఎస్సై మాట వినకుండా అలానే నిర్వహించారు. దీంతో ఎస్సై మరోసారి చెప్పగా.. దాడి చేశారు బరుల నిర్వాహకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here