Game Changer Worldwide Box Office Collection Day 7: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడినట్లుగా తెలుస్తోంది. రోజు రోజు భారీగా వసూళ్లు డ్రాప్ అవుతున్నాయి. దాదాపుగా రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాకు వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here