Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జనవరి 17 ఎపిసోడ్లో దీపనే శివన్నారాయణ ఆస్తికి వారసురాలు అనే నిజం దాసు బయటపెట్టాలని అనుకుంటాడు. కానీ జ్యోత్స్న అతడిని అడ్డుకుంటుంది. తండ్రి అని కూడా చూడకుండా దాసును చంపాలని ప్రయత్నిస్తుంది. దాసును దశరథ్ కాపాడుతాడు.
Home Entertainment Karthika Deepam 2 Serial: జ్యోత్స్న మర్డర్ ప్లాన్ ఫెయిల్ – దాసును కాపాడిన దశరథ్...