Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జ‌న‌వ‌రి 17 ఎపిసోడ్‌లో దీప‌నే శివ‌న్నారాయ‌ణ ఆస్తికి వార‌సురాలు అనే నిజం దాసు బ‌య‌ట‌పెట్టాల‌ని అనుకుంటాడు. కానీ జ్యోత్స్న అత‌డిని అడ్డుకుంటుంది. తండ్రి అని కూడా చూడ‌కుండా దాసును చంపాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. దాసును ద‌శ‌ర‌థ్ కాపాడుతాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here