Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. వరుసకు కూతురయ్యే చిన్నారిపై పెద్దనాన్న లైంగిక దాడికి చేశాడు. గ్రామంలో పోలీసులు నిర్వహించిన గుడ్‌ట‌చ్‌, బ్యాడ్‌ట‌చ్ కార్యక్రమంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here