ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాకాల బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లిన ఆరుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Home Andhra Pradesh Prakasam District : ప్రకాశం జిల్లాలో విషాదం – బీచ్లో ఆరుగురు గల్లంతు, ముగ్గురు మృతి..!