ఆరు చోట్ల గాయాలు…

దొంగ దాడిలో గాయ‌ప‌డిన సైఫ్ అలీఖాన్‌ను కుటుంబ‌స‌భ్యులు హుటాహుటినా ముంబైలోని లీలావ‌తి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం సైఫ్‌కు డాక్ట‌ర్లు చికిత్స‌ను అందిస్తోన్నారు. న్యూరో, కాస్మోటిక్ స‌ర్జ‌న్స్ ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతోన్నట్లు తెలిసింది.. సైఫ్ అలీఖాన్ ఒంటిపై ఆరు చోట్ల గాయాలు అయిన‌ట్లు తెలుస్తోంది. రెండు క‌త్తిపోట్లు లోతుగా దిగాయ‌ని వైద్యులు తెలిపారు. ఓ గాయం వెన్నుముక‌కు స‌మీపంలో అయ్యింద‌ని, సైఫ్‌కు స‌ర్జ‌రీ నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. స‌ర్జ‌రీ త‌ర్వాతే సైఫ్ ఆరోగ్య ప‌రిస్థితిపై పూర్తి క్లారిటీ వ‌స్తుంద‌ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here