SatyaSai District: శ్రీ‌ స‌త్య‌సాయి జిల్లాలో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమ జంట‌కు స‌హ‌క‌రించింద‌నే అనుమానంతో మ‌హిళ‌కు జుట్టు క‌త్తిరించి, వివ‌స్త్ర‌ను చేసి దాడికి పాల్ప‌డి పైశాచికంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ మ‌హిళ‌ల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here