ఫ‌స్ట్ హాఫ్ 2015…సెకండాఫ్ 2022లో…

త‌మిళ‌నాడు నుంచి హిమ‌ల‌యాల‌ వ‌ర‌కు బైక్స్‌పై ఓ యువ జంట‌ క‌లిసి సాగించిన జ‌ర్నీ నేప‌థ్యంలో ద‌ర్శ‌కురాలు హ‌లీతా ష‌మీమ్‌ మిన్‌మినీ మూవీని తెర‌కెక్కించారు. ఈ సినిమా ఫ‌స్ట్ హాఫ్‌ను 2015లో, సెకండాఫ్‌ను 2022లో షూట్ చేశారు డైరెక్ట‌ర్‌. చైల్డ్‌హుడ్ క్యారెక్ట‌ర్స్ చేసిన ఎస్తేర్ అనిల్‌, ప్ర‌వీణ్ కిషోర్ టీనేజ్ ఏజ్‌లోకి పెట్టే వ‌ర‌కు వేచిచూడం కోసం ఏకంగా ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here