Vastu tips: మీ కారు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటేనే ప్రయాణంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సమస్యలు తప్పి సుఖసంతోషాలతో ప్రయాణం చేయవచ్చని నమ్ముతారు. కాబట్టి కారులో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అవేంటో తెలుసుకోండి.