ఉత్తర భారతానికి ఎక్కువ మంది జనాభా అడ్వాంటేజ్ కొన్నాళ్లు మాత్రమే ఉంటుందని చంద్రబాబు అంచనా వేశారు. డబుల్ ఇన్ కమ్ నో కిడ్స్ అంటున్నారని, ప్రపంచంలో అన్ని దేశాలు ఇదే సమస్య ఎదుర్కొంటున్నాయని, సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచే క్రమంలో ఈ ప్రమాదాన్ని విస్మరించారని చెప్పారు. దక్షిణ కొరియా 0.7 శాతం జనాభా మాత్రమే ఉందని, చాలా దేశాల్లో జనాభా కొరత ఉందని వాళ్లకు మనుషులు అవసరం ఉందన్నారు. ఇక్కడి నుంచి జనాభాను పంపే పరిస్థితి వస్తుందన్నారుర. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
Home Andhra Pradesh ఏపీలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఛాన్స్..!-only those...