యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణలోని యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ – హైదరాబాద్ హైవేపై రాయగిరి సమీపంలో పెట్రోల్ పంపు వైపు ఎడమవైపుకు తిరుగుతుండగా, వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. ఈ విషాదకరమైన రోడ్డుప్రమాదంలో మహిళ, కుమార్తె మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మహబూబాబాద్ జిల్లా వాసులుగా గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here