తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 16 Jan 202512:49 AM IST
తెలంగాణ News Live: Rajanna Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములను అక్రమంగా పొంది… కేసులకు భయపడి స్వచ్ఛందంగా అప్పగింత
- Rajanna Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూకబ్జాదారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ భూములను అక్రమంగా పొందిన వారు స్వచ్ఛందంగా సర్కార్ కు సరెండర్ చేస్తున్నారు. పండుగ పూట ఇద్దరు రైతులు గతంలో అక్రమంగా పొందిన భూమిని ప్రభుత్వానికి అప్పగించారు.